Top Ad unit 728 × 90

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు...1

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు...1

 

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పేరు ఖరారైంది. ఈ మేరకు లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

 

కాగా ప్రస్తుతం సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్నారు.

 

తొలుత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనే విధంగా పట్టున్న నేతలను బరిలో దించాలని భావించిన గులాబీ బాస్ తాజాగా అభ్యర్థిగా సుధీర్ కుమార్ ను ఎంపిక చేశారు.

 

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు...1 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *