Top Ad unit 728 × 90

మీ రాశిఫలాలు: మంగళవారం 08 జూన్ 2021

మీ రాశిఫలాలు: మంగళవారం 08 జూన్ 2021

 

శ్రీ ప్లవ నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బ.త్రయోదశి ఉ.11.10 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం భరణి ఉ.5.59 వరకు,తదుపరి కృత్తిక, వర్జ్యం రా.7.14 నుండి 9.02 వరకు,దుర్ముహూర్తం ఉ.8.05 నుండి 8.55 వరకు, తదుపరి రా.10.52 నుండి 11.37 వరకు, అమృతఘడియలు..లేవు. మృగశిర కార్తె ప్రారంభం.

సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు

 

మేషం: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. అనుకోని ప్రయాణాలు.

మిథునం: వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగాలలో పురోగతి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.

సింహం: మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. అనుకోని ధనవ్యయం.

కన్య: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు.

తుల: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: పనులలో జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. శుభ వార్తలు.

మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువులను కలుసుకుంటారు.

మీ రాశిఫలాలు: మంగళవారం 08 జూన్ 2021 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *