స్మార్ట్ టీవీ లపై దసరా ఆఫర్లు...!
స్మార్ట్ టీవీ లపై దసరా ఆఫర్లు...!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2020 సందర్భంగా కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోయారని మీరు కొద్దిగా నిరాశ చెందితే, మీకు శుభవార్త ఇస్తున్నాము. ఫ్లిప్‌కార్ట్ ' ఫ్లిప్‌కార్ట్ నవరాత్రి ఫెస్టివల్ సేల్' అనే మరో అమ్మకంతో ముందుకు వచ్చింది.ఈ సేల్ లో మార్కెట్లో ఉన్న టాప్ బ్రాండ్ ల పలు రకాల స్మార్ట్ టీవీలపై 30 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తోంది.నోకియా, మోటరోలా, శామ్సంగ్, కోడాక్, టిసిఎల్ మరియు సోనీ వంటి బ్రాండ్ల నుండి స్మార్ట్ టెలివిజన్లు MRP కంటే 30 శాతం వరకు తగ్గింపుతో ఆఫర్లో లభిస్తున్నాయి.వీటి పై ఎంత ఆఫర్లు ఉన్నాయి అని తెలుసుకుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? మీ పనిని సులభతరం చేయడానికి నవరాత్రి ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి వీలుగా ఉన్నకొన్ని ఉత్తమ స్మార్ట్ టీవీలను మేము ఎంచుకున్నాము మరియు మీకోసం ఇక్కడ ఆ జాబితాను అందిస్తున్నాము.ఈ క్రింద ఇవ్వబడిన ఆఫర్లు అన్ని ఫ్లిప్ కార్ట్ లో లభిస్తున్నాయి32 అంగుళాల హెచ్డి రెడీ ప్యానల్‌తో కూడిన బడ్జెట్ నోకియా స్మార్ట్ టీవీ కూడా, సాధారణ ధరతో పోలిస్తే 30 శాతం తగ్గింపుతో ఈ ఆఫర్లో అమ్మబడుతుంది.ఆండ్రాయిడ్ ఓఎస్‌తో కూడిన బడ్జెట్ కోడాక్ 43-ఇంచ్ 4 కె అల్ట్రా-హెచ్డి 4K టెలివిజన్ ఈ ఫ్లిప్‌కార్ట్ నవరాత్రి ఫెస్టివల్ అమ్మకం సందర్భంగా 34 శాతం ధర తగ్గింపు తో లభిస్తోంది.4K UHD LED ప్యానల్‌తో కూడిన సామ్సంగ్ కాంపాక్ట్ 43 అంగుళాల స్మార్ట్ టివి 30 శాతం చౌకగా ఫ్లిప్‌కార్ట్ లో కొనవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ యాప్‌లకు మద్దతుతో సరసమైన ప్రీమియం స్మార్ట్ టివిగా ఇది నిలిచింది.
