Top Ad unit 728 × 90

భారీ ప్రయోగాలకు బ్రేక్...!

భారీ ప్రయోగాలకు బ్రేక్...!

 

2020లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన ప్రణాళికలు కరోనా కారణంగా అటకెక్కాయి. ఒక్క ఏడాదిలో 12 ప్రయోగాలు ఖగోళ రహస్యాల ఛేదనలో అగ్రరాజ్యాలకు ధీటుగా కార్యాచరణ నిత్యం పరిశోధనలు పరిశీలనలతో ఈఏడాది కి 12 ప్రయోగాలకు సన్నాహాలు చేసుకుంది. కానీ అవన్నీ నెరవేరే అవకాశం లేకుండా పోయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పరిస్థితి సీన్ కట్ చేస్తే ఇప్పుడక్కడ నిర్మానుష్యం రాజ్యమేలుతోంది శాస్త్రవేత్తల పరిశోధకులు మందగించాయి నిత్యం రద్దీగా ఉండే అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇప్పుడు మిణుకుమిణుకుమంటూ ఆకాశం వైపు చూస్తోంది.

 
భారీ ప్రయోగాలకు బ్రేక్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *