Top Ad unit 728 × 90

ఏక్ నాథ్ షిండేకు మద్దతు ప్రకటించిన జయదేవ్ థాకరే-ఉద్ధవ్ థాకరేకి షాక్...!

ఏక్ నాథ్ షిండేకు మద్దతు ప్రకటించిన జయదేవ్ థాకరే-ఉద్ధవ్ థాకరేకి షాక్...!

 

సీ ఎం ఏక్ నాథ్ షిండేకు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సోదరుడు జయదేవ్ థాకరే మద్దతుని ప్రకటించి షాక్ ఇచ్చారు. థాకరేలు ఏ వర్గంలోనూ ఉండరని . షిండే వేస్తున్న అడుగులు తనకు నచ్చాయని. 

అందుకే తాను షిండే వద్దకు వచ్చానని జయదేవ్ వెల్లడించారు. ఏక్ నాథ్ షిండేను ఒంటరిగా వదిలేయకూడదని. అందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని జయదేవ్ థాకరే చెప్పారు. పేదలు, రైతుల కోసం షిండే పని చేస్తున్నారని కొనియాడారు. తమ రైతుల మాదిరే షిండే కూడా చాలా కష్టపడి పని చేస్తారన్నారు. రాష్ట్రంలో మళ్లీ షిండే ప్రభుత్వమే రావాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. ఎన్నికలు రావాలని, మళ్లీ షిండే అధికారాన్ని చేపట్టాలని కోరుకుంటున్నానన్నారు.

 

 

 

 

 

 

ఏక్ నాథ్ షిండేకు మద్దతు ప్రకటించిన జయదేవ్ థాకరే-ఉద్ధవ్ థాకరేకి షాక్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *