Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

మీ రాశిఫలాలు ఫిబ్రవరి 18 మంగళవారం 2020 చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…! 100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!   ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…! ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్ శివరాత్రిరోజు శివునికి ఇలా అభిషేకం చేస్తే ఎంతో మేలు...!    పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది...! పొలాల్లో దిగిన జెట్ విమానం…! నెయిల్ పాలిష్‌కు ఆర్డర్ ఇస్తే ఖాతా ఖాళీ చేసిన కేటుగాళ్లు…! ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి   

గోఎయిర్ బంపర్ ఆఫర్...వెయ్యికే విమానం టికెట్

గోఎయిర్ బంపర్ ఆఫర్...వెయ్యికే విమానం టికెట్

ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ తన టికెట్ ధరలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఫ్లాష్ ఫార్వర్డ్ సేల్ 2020 పేరుతో విమాన టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు 2020 జనవరి 14 నుంచి 2020 జూలై 31 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. విమాన టికెట్ల డిస్కౌంట్ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 10న మాత్రమే అందుబాటులో ఉండనుంది. డిస్కౌంట్ స్కీమ్‌లో భాగంగా విమాన టికెట్ ధర రూ.1,020 నుంచి ప్రారంభమౌతోంది. దేశీ ప్రయాణానికి మాత్రమే తగ్గింపు ఆఫర్ వర్తిస్తుంది. గోఎయిర్ అధికారిక వెబ్‌సైట్ లేదా సంస్థ మొబైల్ యాప్‌లో టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. కంపెనీ అలాగే స్మార్ట్ రిటర్న్స్ పేరుతో మరో ఆఫర్ కూడా ప్రయాణికులకు అందిస్తోంది. డిస్కౌంట్ కేవలం బేస్ ఫేర్‌కు మాత్రమే వర్తిస్తుంది. మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చూసుకుంటే 10 శాతం అదనపు తగ్గింపు కూడా పొందొచ్చు. దీనికోసం గోయాప్10 ప్రోమో కోడ్ ఉపయోగించాలి. డిస్కౌంట్ కేవలం బేస్ ఫేర్‌కు మాత్రమే వర్తిస్తుంది.

ఇకపోతే ఆఫర్‌ను ఎప్పుడైనా వెనక్కు తీసుకునే అధికారం కంపెనీకి ఉంటుంది. ఆఫర్ నిబంధనలు కూడా మార్చే హక్కు కూడా సంస్థకు ఉంది. ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందుగా తెలియజేయాల్సిన అవసరం కూడా కంపెనీకి లేదు. బుకింగ్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్‌ చేసుకుంటే స్టాండర్డ్ క్యాన్సలేషన్ చార్జీలు వర్తిస్తాయి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

గోఎయిర్ బంపర్ ఆఫర్...వెయ్యికే విమానం టికెట్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *