Top Ad unit 728 × 90

UPDATES

ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 6వేల 960కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 62,938 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. భారతీయ రైల్వే పండ్లు, కూరగాయలను రవాణా చేయడానికి ఇవాళ (ఆగస్టు 7) తన మొదటి 'కిసాన్ రైల్' సేవను ప్రారంభించబోతోంది. ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదిగ్రాముల పసిడి ఏకంగా 57,008 రూపాయలకు పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 576 రూపాయలు భారమై 77,840 రూపాయలు పలికింది. లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 123 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

మహేష్ బాబుని దాటడం ఆ కన్నడ హీరో వల్ల అవుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సరిలేరు నీకెవ్వరూ కు వచ్చిన అత్యధిక టీవీఆర్ రేటింగ్‌ను ఈ చిత్రం దాటగలదా అని చూడాలి. సరిలేరు నీకెవ్వరూ టెలివిజన్ ప్రీమియర్ కు 23.04 టీవీఆర్ రేటింగ్‌వచ్చింది. కెజిఎఫ్ రేటింగ్‌ను దాటగలదా అని చూడాలి. అయితే టెలివిజన్‌లో మహేష్ బాబు చిత్రాన్ని ఓడించడం అంత సులభం కాదు.

మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. టీవీలలో సినిమాలు ఎక్కువగా చూసేది వారే. అయితే కెజిఎఫ్ ఫక్తు మాస్ సినిమా. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా. ఈ సినిమా రెండవ భాగం, కెజిఎఫ్ 2 ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రం దసరా కోసం విడుదల కావాల్సి ఉంది కాని కరోనా బ్రేక్ కారణంగా ఇది వాయిదా పడింది.

ఈ సినిమా వచ్చే ఏడాది వరకు వాయిదా పడింది. షూటింగ్ పునః ప్రారంభించిన తర్వాతే విడుదల తేదీ స్పష్టత బయటపడుతుంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత అనేక భాషలలో సినిమాలు విడుదల అవుతాయి. అటువంటి తరుణంలో కెజిఎఫ్ 2 అనేక భాషలలో ఒకేసారి విడుదల అయ్యేందుకు అనుకూలమైన రిలీజ్ డేట్ దొరకడం అంత తేలికైన వ్యవహారం కాదు.

మహేష్ బాబుని దాటడం ఆ కన్నడ హీరో వల్ల అవుతుందా? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *