Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన 'దోస్త్‌' గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.  పంచాంగం: అక్టోబర్ 27, 2020  మంగళవారం | తిధి: ఏకాదశి ఉ 11:31 తదుపరి ద్వాదశి | నక్షత్రం: శతభిషం ఉ 8:27 తదుపరి | పూర్వాభాద్ర | యోగం: ధృవ రా 3:13 | కరణం: భద్ర ఉ :11:33 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6:10 | సూర్యాస్తమయం: 5:48 | రాహుకాలం: మ 3:00 - 4:40 | యమగండం: ఉ 9:00  - 10:30 | వర్జ్యం: మ 3:19- 5:03 | దుర్ముహూర్తం: ఉ 8:21 - 9:13 & రా 11:09 - 11:53 | అమృతకాలం: రా 12:19 - 2:06 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

విపణిలోకి సరికొత్త ఎనర్జీ డ్రింక్...!

విపణిలోకి సరికొత్త ఎనర్జీ డ్రింక్...!

 

జోల్స్ హెల్త్ ఎంటర్ ప్రయిజ్స్ విపణిలోకి సరికొత్త ఎనర్జీ డ్రింక్ ను విడుదల చేసింది. భారతదేశపు మొట్టమొదటి ఫంక్షనల్ షుగర్ ఫ్రీ, జీరో కార్బ్ హెల్త్ డ్రింక్ ను అందిస్తున్నది. షోషకాలు, విటమిన్లు, మైక్రో న్యూట్రెంట్స్ తో కూడిన ఎనర్జీ డ్రింక్ ఇది. ప్రస్తుత జీవనశైలి లో వస్తున్న ఆరోగ్యసమస్యలపై పోరాడేలా అధ్బుతమైన పోషకాలని డ్రింక్ ద్వారా అందిస్తున్నారు. దేశంలోని అన్ని మల్టీ బ్రాండ్ రిటైల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. విభిన్నమైన అనుభూతులు పంచే ఆరోగ్యకరమైన ఇన్నోవేటివ్ ఉత్పత్తులు అందించాలన్నది తమ మౌలిక సిద్దాంతమని జోల్స్ హెల్త్ ఎంటర్ ప్రయిజ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సిద్దార్ధ మిశ్రా తెలిపారు.

 

నో కార్బన్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్లోకి తీసుకరావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫస్ట్ ఫన్ ఎనర్జీ హెల్త్ డ్రింక్ ఇదేనన్నారు మిశ్రా. ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని తయారుచేస్తున్న మా ఉత్పత్తులకు అందరి నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, ఫిజీ బేవరేజెస్ లో ఉండే సమస్యలను, లోపాలను గుర్తించి వాటికి దూరంగా దేశీయ వినియోదారుల కోసం వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నో కార్బన్ డ్రింక్ ను మార్కెట్లో విడుదల చేస్తున్నామన్నారు సిద్దార్థ మిశ్రా.

విపణిలోకి సరికొత్త ఎనర్జీ డ్రింక్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *