Top Ad unit 728 × 90

 బర్త్‌డే రోజున వార్నర్‌ మెరుపులు...!

బర్త్డే రోజున వార్నర్మెరుపులు...!

 

ఐపీఎల్‌-13లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్చేస్తున్న సన్రైజర్స్హైదరాబాద్ ధనాధన్బ్యాటింగ్తో అదరగొడుతోంది. తాను ఫామ్లో ఉంటే ఎంత ప్రమాదమో వార్నర్మరోసారి నిరూపించాడు. కెప్టెన్డేవిడ్వార్నర్మంగళవారం తన 34 పుట్టినరోజును జరుపుకున్నాడు. ఏడాది ఐపీఎల్సీజన్లో పవర్ప్లేలో అత్యధిక పరుగులు 52 చేసిన ఆటగాడిగా వార్నర్నిలిచాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన వార్నర్25 బంతుల్లోనే 6ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా రబాడ వేసిన ఆరో ఓవర్లో వార్నర్నాలుగు ఫోర్లు, సిక్సర్బాది 22 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్వృద్ధిమాన్సాహా వేగంగా ఆడుతుండటంతో పవర్ప్లే ఆఖరికి సన్రైజర్స్‌ 77 పరుగులు చేసింది. వార్నర్తన సహజమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్నాడు. 8 ఓవర్లకు హైదరాబాద్వికెట్నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్నర్‌(58), సాహా(36) క్రీజులో ఉన్నారు.

 బర్త్‌డే రోజున వార్నర్‌ మెరుపులు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *