Top Ad unit 728 × 90

టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న హైదరాబాద్...!

టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న హైదరాబాద్...!

 

ఐపీఎల్ 2020 లో రోజు మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిపోయాయి. అందువల్ల మ్యాచ్ రెండు జట్లకు కీలకమే. ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న చివరి ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ మ్యాచ్ లో గెలవాలి ప్లే ఆఫ్ లో బెర్త్ సంపాదించిన మెదటి జట్టుగా నిలవాలంటే కూడా ఢిల్లీ మ్యాచ్ లో విజయం సాధించాలి. చూడాలి మరి మ్యాచ్ లో ఎవరి విజయం సాధిస్తారు అనేది. డేవిడ్ వార్నర్ (c), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహా (w), జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్ అజింక్య రహానె, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), షిమ్రాన్ హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నార్ట్జే, తుషార్ దేశ్పాండే.

టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న హైదరాబాద్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *