Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…! ఆకాశంలో అరుదైన దృశ్యం, భారత్‌కి దగ్గరగా తోకచుక్క...! అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ విండోస్ 10కి వచ్చింది చూశారా...! విశాఖ ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ మంత్రి ఆరా…!   

చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…!

చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…!

  

PSLV TV విజ‌య‌వాడ‌: మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుతో సినీ న‌టి, మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం విజ‌య‌వాడ‌లో త‌న సోద‌రి సుభాషిణితో క‌లిసి జ‌య‌సుధ చంద్ర‌బాబు నాయుడుని క‌లిసి త‌న కుమారుడు నిహార్ పెళ్లికి ఆహ్వానిస్తూ ప‌త్రిక‌ను అందించారు.  జ‌య‌సుధ‌కు ఇద్ద‌రు కొడుకులు నిహార్ క‌పూర్‌శ్రియాన్ క‌పూర్‌.

 

వీరిలో నిహార్ క‌పూర్ ఢిల్లీకి చెందిన అమ్మాయి అమ్రిత్ కౌర్‌ను ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజ‌కీయ కార‌ణాలు లేవ‌నిఆమె గ‌తంలో టీడీపీతో క‌లిసి ప‌నిచేసిన అనుబంధంతోనే చంద్ర‌బాబుని ఆహ్వానించిన‌ట్లుగా తెలిసింది.

రిపోర్టర్: రవి పామర్తి, ఏలూరు.  

చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *