Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…!

ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…!

 

PSLV TV ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 1వ పట్టణం, కుండి సెంటర్ లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం నుండి మద్యం బాటిళ్లను బెల్ట్ దుకాణానికి సరఫరా చేస్తున్న సూపర్వైజర్. ఒకటో పట్టణ సీఐ బాల రాజాజీ ఆదేశాలతో బెల్టు దుకాణం పై దాడి చేసిన ఎస్ఐ కిషోర్ బాబు. ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ సంధర్భంగా మొత్తం 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

 

పోలవరం ప్రభుత్వ మద్యం దుకాణం నుండి మద్యం బాటిళ్లను అక్రమంగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న సూపర్వైజర్ ను మరియు సేల్స్ మెన్ అనిల్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు. ఈ విషయంపై ముందుగానే సమాచారం ఇచ్చినా ఎక్సయిజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో అక్రమ అమ్మకాలు అరికట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా పోలవరం మండలంలో నిర్వహిస్తున్న మద్యం బెల్ట్ షాప్ లను తక్షణమే మూసివేయించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

రిపోర్టర్: రవి పామర్తి, ఏలూరు.

ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *