Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

మీ రాశిఫలాలు ఫిబ్రవరి 18 మంగళవారం 2020 చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…! 100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!   ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…! ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్ శివరాత్రిరోజు శివునికి ఇలా అభిషేకం చేస్తే ఎంతో మేలు...!    పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది...! పొలాల్లో దిగిన జెట్ విమానం…! నెయిల్ పాలిష్‌కు ఆర్డర్ ఇస్తే ఖాతా ఖాళీ చేసిన కేటుగాళ్లు…! ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి   

ఆ కంపనీ పిచ్చి చేష్టలతో...!

ఆ కంపనీ పిచ్చి చేష్టలతో...!

 

భారతదేశం అనగానే గుర్తొచ్చేది ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన, అతి ప్రాచీనమైన దేశం భారత దేశం. ఇక్కడ ఇప్పటికీ సంస్కృతీ సాంప్రదాయాలు విరాజిల్లుతున్నాయంటే అందుకు కారణం హిందుత్వమే. హిందువుల గడ్డగా ఎంతో చరిత్ర గడించిన ఈ భారతావనిలో హిందూ దేవుళ్ళని మొక్కని వారంటూ ఉండరు. అలాంటి దేవుళ్ళని కాలి కింద వేసుకునే పట్టాలపై, డోర్ మ్యాట్ లపై ముద్రించింది అమెజాన్ సంస్థ.

 

అంతేకాదు తక్కువ ధరకే డోర్ మ్యాట్ లు అంటూ బాత్ రూమ్ లో, టాయిలెట్స్ లో హిందూ దేవుళ్ళ ఫోటోలతో కూడిన ఫోటోలు సైట్ లో ఉంచింది. అమెజాన్ హిందూ దేవుళ్ళ పై ఈ విధమైన పైత్యాన్ని ప్రదర్శించడంతో ప్రతీ భారతీయుడి రక్తం ఉడికి పోయింది. భారత వినియోగ దారులు అందరూ అమెజాన్ సంస్థపై ఆగ్రహాని ప్రదర్శించారు. దీనికి పర్యవసానం ఎలా ఉంటుందో చూద్దూగాని అంటూ ట్విట్టర్ లో బాయ్ కాట్ అమెజాన్ అంటూ నిరసనలు తెలుపుతున్నారు.

 

దాంతో ఒక్కసారిగా ట్విట్టర్ లో అత్యత్న ప్రాచుర్యం పొందింన వార్తగా నిలిచింది. అమెజాన్ పై భారతీయులు అందరూ నిరసనలు తెలుపడంతో ఒక్క సారిగా షాక్ అయిన అమెజాన్ సంస్థ తమ సైట్ నుంచీ ఆ వస్తువులని తొలిగించింది. ఇదిలా ఉంటే అమెజాన్ ఇలాంటి చేష్టలు చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా అమెజాన్ హిందూ దేవుళ్ళని కించ పరిచేలా ఇలాంటి వస్తువులనే అమ్మకానికి పెట్టి అభ్యంతరాలు వెలువడుతున్న సమయంలో సైట్ నుంచీ తొలగించేది.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ కంపనీ పిచ్చి చేష్టలతో...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *