Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

మీ రాశిఫలాలు ఫిబ్రవరి 18 మంగళవారం 2020 చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…! 100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!   ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…! ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్ శివరాత్రిరోజు శివునికి ఇలా అభిషేకం చేస్తే ఎంతో మేలు...!    పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది...! పొలాల్లో దిగిన జెట్ విమానం…! నెయిల్ పాలిష్‌కు ఆర్డర్ ఇస్తే ఖాతా ఖాళీ చేసిన కేటుగాళ్లు…! ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి   

అదరగొట్టే ఫీచర్లతో OnePlus 8 Pro

అదరగొట్టే ఫీచర్లతో OnePlus 8 Pro

ప్రముఖ సెల్ కంపెనీలో వన్ ప్లస్ కూడా ఒకటి. భారతదేశంలో అత్యంత పాపులార్టీ ఉంది. వివిధ ఫీచర్లు, ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా OnePlus 8 Proతో ముందుకొస్తోంది. సంస్థ దీని గురించి ఏ విషయాలు చెప్పకపోయినా..సెల్ గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 12 GB RAMతో ఉన్న ఈ ఫొన్ ఆండ్రాయిడ్ 10తో కలదు. SoC, 865 స్నాప్ డ్రాగన్ ఇందులో ఉందని సంస్థ వెల్లడిస్తోంది.

6.65 ఇంచుల స్ర్కీన్ ఉంది. OPPO Reno 3 ప్రో మాదిరిగానే ఉంది. ఇందులో 3D సెన్సార్ పరికరాన్ని అమర్చారు. డిస్ ప్లే వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ ఉంది. 3D సెన్సార్ కూడా ఉంది. ఫోన్ రీ చార్జ్ చేయడం చాలా సులువని సంస్థ వెల్లడిస్తోంది.

 

ఇంతకుముందు వన్ ప్లస్ 8 సిరీస్, వన్ ప్లస్ 8 ప్రో, వన్ ప్లస్ 8 లైట్ రూపొందిస్తోంది. వన్ ప్లస్ 8 సిరీస్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుందని అంచనా. ఇదే సమయంలో శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 11 సవాల్ విసరడానికి రెడీ అవుతోంది. వన్ ప్లస్ 8 లైట్ ధర రూ. 30 వేలు ఉంటుందని తెలుస్తోంది. 1080x2400 పీక్వెల్స్ రిజల్యూషన్, స్క్రీన్ పై భాగంలో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 256 జీబీ వరకు స్టోరేజ్.

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదరగొట్టే ఫీచర్లతో OnePlus 8 Pro Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *