Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన 'దోస్త్‌' గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.  పంచాంగం: అక్టోబర్ 27, 2020  మంగళవారం | తిధి: ఏకాదశి ఉ 11:31 తదుపరి ద్వాదశి | నక్షత్రం: శతభిషం ఉ 8:27 తదుపరి | పూర్వాభాద్ర | యోగం: ధృవ రా 3:13 | కరణం: భద్ర ఉ :11:33 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6:10 | సూర్యాస్తమయం: 5:48 | రాహుకాలం: మ 3:00 - 4:40 | యమగండం: ఉ 9:00  - 10:30 | వర్జ్యం: మ 3:19- 5:03 | దుర్ముహూర్తం: ఉ 8:21 - 9:13 & రా 11:09 - 11:53 | అమృతకాలం: రా 12:19 - 2:06 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన రాహుల్‌...!

సచిన్రికార్డు బ్రేక్చేసిన రాహుల్‌...!

 

దుబాయ్ఐపీఎల్‌-2020లో భాగంగా రాయల్ఛాలెంజర్స్బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ఎలెవన్పంజాబ్నిలకడగా ఆడుతోంది. టాస్ఓడి మొదట బ్యాటింగ్చేస్తున్న పంజాబ్బ్యాట్స్మెన్బెంగళూరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఓపెనర్లు కేఎల్రాహుల్‌, మయాంక్అగర్వాల్వికెట్ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడుతున్నారు. ఓపెనింగ్జోడీ సింగిల్స్తీస్తూ స్కోర్ను ముందుకు నడిపిస్తున్నారు. ఆరు ఓవర్లకు పంజాబ్వికెట్నష్టపోకుండా 50 పరుగులు చేసింది.

 

ఐపీఎల్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్మన్గా రాహుల్అరుదైన రికార్డు సాధించాడు. బెంగళూరుతో మ్యాచ్లో రెండు పరుగులు చేయడం ద్వారా 2వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్సచిన్టెండూల్కర్పేరిట ఉన్నది. తాజాగా రికార్డును రాహుల్అధిగమించాడు. ఫీట్ సాధించడానికి టెండూల్కర్ 63 ఇన్నింగ్స్ తీసుకోగా రాహుల్ 60 ఇన్నింగ్స్ల్లోనే ఘనత అందుకున్నాడు.

సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన రాహుల్‌...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *