Top Ad unit 728 × 90

ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...!

ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...!

 

ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు ఐపీఎల్ లో చాలా పేలవంగా తయారైంది. మొదటిసారి ప్లే ఆఫ్స్ కు వెళ్లలేకపోయింది. చెన్నై తో మ్యాచ్ లు ముగిసిన తర్వాత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన జెర్సీని ఇతర జట్ల ఆటగాళ్లకు అందిస్తూ ఉన్నారు. ఇలా బహుమానంగా ఇస్తూ ఉండడం వెనుక ఏడాది తర్వాత ధోని ఐపీఎల్ ఆడడేమోనని అనే రూమర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ధోని ఆటతీరు కూడా సరిగా లేదని, ఇక చాలు నీ కెప్టెన్సీ అంటూ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన ధోని సీజన్ తర్వాత ఐపీఎల్ కూడా ఆడడేమోనని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఐపీఎల్ లో కూడా ధోనిని చూడలేమేమో అనుకుంటూ ధోని అభిమానులు బాధపడుతూ ఉన్నారు. అయితే వారందరికీ గుడ్ న్యూస్! సీఎస్కే జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్మాట్లాడుతూ ఐపీఎల్‌ 2021 సీజన్లో కూడా ధోనియే, చెన్నై టీం కు సారథ్యం వహిస్తారని స్పష్టం చేశారు. 2021లో కూడా ధోనినే జట్టును ముందుండి నడిపిస్తారు. అవును, కచ్చితంగా ఇదే జరుగుతుంది.

ఐపీఎల్టోర్నీలో అతడు, మాకు 3 సార్లు టైటిళ్లు అందించాడు. జట్టు కనీసం ప్లేఆఫ్స్కు కూడా చేరకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇలాంటి ఒక చేదు అనుభవం కారణంగా ప్రతీ విషయంలోనూ మార్పులు చేయాల్సిన పనిలేదన్నారు. ఈసారి మా స్థాయికి తగ్గట్టు అస్సలు ఆడలేకపోయామని గెలిచే మ్యాచ్లను కూడా చేజార్చుకున్నామని చెప్పారు. సురేశ్రైనా, హర్భజన్లేకపోవడం, కోవిడ్కేసులు వెంటాడటం తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. సీఎస్కే కోచ్స్టీఫెన్ఫ్లెమింగ్జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మూడు సంవత్సరాల సైకిల్ను పరిశీలించినట్లయితే, తొలి ఏడాది మేం టైటిల్గెలిచామని తర్వాతి సంవత్సరంలో చివరి బంతి వరకు పోరాడి ఓటమి పాలయ్యాం.( గత ఐపీఎల్ లో ముంబై ఆఖరి బంతికి విక్టరీ అందుకుంది) ఏడాది మాత్రం ఏజింగ్స్క్వాడ్కు, మాకు దుబాయ్ ఛాలెంజ్విసిరింది. మా అవసరాలను మార్చుకోవాల్సి ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు ఫ్లెమింగ్.

 

ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *