Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన 'దోస్త్‌' గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.  పంచాంగం: అక్టోబర్ 27, 2020  మంగళవారం | తిధి: ఏకాదశి ఉ 11:31 తదుపరి ద్వాదశి | నక్షత్రం: శతభిషం ఉ 8:27 తదుపరి | పూర్వాభాద్ర | యోగం: ధృవ రా 3:13 | కరణం: భద్ర ఉ :11:33 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6:10 | సూర్యాస్తమయం: 5:48 | రాహుకాలం: మ 3:00 - 4:40 | యమగండం: ఉ 9:00  - 10:30 | వర్జ్యం: మ 3:19- 5:03 | దుర్ముహూర్తం: ఉ 8:21 - 9:13 & రా 11:09 - 11:53 | అమృతకాలం: రా 12:19 - 2:06 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ఏపీలో స్కూల్స్ ఎప్పటినుంచంటే...!

ఏపీలో స్కూల్స్ ఎప్పటినుంచంటే...!

 

అన్ లాక్ లో అన్నీ తెరుచుకుంటున్నా స్కూల్స్, కాలేజీలు తెరవడానికి మాత్రం ప్రభుత్వాలు సాహసం చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేసినా అనుమతులు మాత్రం ఇంకా ఇవ్వలేదు. నేపథ్యంలో ఈనెల 21నుంచి స్కూల్స్ తెరిచే ఉద్దేశంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం తాజాగా మరోసారి మార్గదర్శకాలను రూపొందించింది. కోవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్‌ 4 ఆదేశాలను అనుసరించి స్కూళ్లను తెరవడంపై ఏపీ పాఠశాల విద్యా శాఖ తాజాగా మార్గదర్శకాలను ఇచ్చింది. దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఆయా విభాగాలు తమ పరిధిలోని స్కూళ్లను తెరిపించడంపై దృష్టి సారిస్తున్నాయి.

 

కంటైన్మెంట్జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్విద్యాసంస్థలు మాత్రమే తెరవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. వీటిలో కూడా ఆన్లైన్టీచింగ్, టెలీకౌన్సెలింగ్, విద్యావారధి తదితర కార్యక్రమాల కోసం 50 శాతం మంది టీచర్లు హాజరుకావాలని చెప్పింది. కొవిడ్ ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో మాత్రం స్కూల్స్ తెరవరు. విద్యార్థులు ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించేలా చూడాలి. ప్రతి ఒక్కరూ ఫేస్మాస్కు ధరించడం తప్పనిసరి


దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివారు వినియోగించే టిష్యూ పేపర్లు, కర్చీఫ్లను నిర్దేశిత ప్రదేశంలో దూరంగా పడేసేలా చూడాలి నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, వాటర్బాటిళ్లు విద్యార్థులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాానికి అనుమతి లేదుఒకటినుంచి 8 తరగతుల విద్యార్థులు ఇంటి వద్దనే చదువుకోవాలి. వారెవరినీ స్కూళ్లకు రప్పించకూడదు. వీరికి సంబంధించి వర్క్షీట్లను అభ్యాస యాప్లో పొందుపరిచారు. వాటిని డౌన్లోడ్చేసుకొని అభ్యసనం కొనసాగించేలా చూడాలి.  నెల 21 నుంచి కంటైన్మెంట్జోన్ల బయట తెరిచే స్కూళ్లు, కాలేజీల్లోకి 9, 10, ఇంటర్ విద్యార్థులను మాత్రమే సందేహాల నివృత్తికి అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఆయా తరగతులు బోధించే టీచర్లు  విద్యార్థుల స్థాయిని అనుసరించి హైటెక్, లోటెక్, నోటెక్గా విభజించాలి. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకొని మార్గనిర్దేశం చేయాలిగురుకుల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో టీచర్లు వాట్సాప్గ్రూపులను ఏర్పాటు చేయించి గైడెన్స్ఇవ్వాలి నెల 21 నుంచి 30 తేదీ వరకు 9,10, ఇంటర్ విద్యార్థుల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను కూడా విద్యా శాఖ కమిషనర్ఉత్తర్వుల్లో పొందుపరిచారు.

ఏపీలో స్కూల్స్ ఎప్పటినుంచంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *