Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

కుబేరుల జాబితాలో అంబానీ ఆరో స్థానం...! బ్యాంక్ అకౌంట్ తెరిచే ముందు ఈ చార్జీల గురించి తప్పక తెలుసుకోండి…! ఉప్పు గురించి సంపూర్ణ వివరణ…! ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 జూలై 2020 3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..?   

భార్యకు మధ్యం తాగించి కన్న కొడుకు ముందే భర్త మరియు అతని స్నేహితులు…!

భార్యకు మధ్యం తాగించి కన్న కొడుకు ముందే భర్త మరియు అతని స్నేహితులు…!

 

ఏ భర్తా చేయకూడని దారుణానికి అతడు ఒడిగట్టాడు. కొడుకు కళ్లెదుటే, మిత్రులతో కలిసి భార్యను సామూహిత అత్యాచారం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుత్తుకురిచి ప్రాంతంలో 24 ఏళ్ల మహిళ, తన భర్త, ఏడాది కుమారుడితో కలిసి నివసిస్తోంది. ఐతే మద్యానికి బానిసైన ఆమె భర్త గురువారం రాత్రి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు తన భార్య, కుమారుడిని తీసుకొని సమీపంలో ఉన్న బీచ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మిత్రులతో కలిసి మద్యం తాగిన భర్త, అనంతరం భార్య చేత బలవంతంగా మద్యం తాగించాడు.

అనంతరం అందరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఏడాది కుమారుడి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న ఆమె, తన కొడుకును తీసుకొని రోడ్డుపైకి పరిగెత్తింది. అటుగా కారులో వెళ్తున్న ఇద్దరు యువకులు ఆమె పరిస్థితిని చూసి సాయం చేశారు.

అక్కడి నుంచి నేరుగా వెళ్లి ఆమె ఇంటి వద్ద వదలిపెట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమెకు మద్యం తాగించడంతో ఇంకా మత్తులోనే ఉందని శుక్రవారం ఉదయం పోలీసులు తెలిపారు. ట్రీట్‌మెంట్ అనంతరం ఆమె వాంగూల్మం తీసుకుంటామని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

భార్యకు మధ్యం తాగించి కన్న కొడుకు ముందే భర్త మరియు అతని స్నేహితులు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *