Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

3 నెలల లాక్ డౌన్ తర్వాత కొత్త ఉత్సాహంతో రేడివుతున్న బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌.. ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు చర్యలు ప్రారంబించిన  ఉన్నతాధికారులు.. కరోన వైరసును ఎదుర్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు  చేస్తున్న  రైల్వే శాఖ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై  వాయుద వేసిన  ఏపీ హైకోర్టు. కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలనన్న ఏపి ముఖ్యమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాము రేపుటి నుంచి మూసివేయునున్నర..? బీహార్‌లో సంపూర్ణ లాక్ డౌన్…! ఆకాశంలో అరుదైన దృశ్యం, భారత్‌కి దగ్గరగా తోకచుక్క...! అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ విండోస్ 10కి వచ్చింది చూశారా...! విశాఖ ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ మంత్రి ఆరా…!   

శంషాబాద్ హత్యాచారం కేసులో నిందితులు ఎలా దొరికారంటే..!

శంషాబాద్ హత్యాచారం కేసులో నిందితులు ఎలా దొరికారంటే..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచారం కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆ నలుగురు మానవ మృగాలను పట్టించడంలో బాధితురాలి ఫోన్ ఉపయోగపడింది. ఆమె కాల్ లిస్ట్‌ను చూసిన పోలీసులు.. నిందుతులను త్వరగా పట్టుకోగలిగారు.

నవంబర్ 28న సాయంత్రం 6గంటలకు టోల్‌ ప్లాజా సమీపంలో వెటర్నరీ డాక్టర్ స్కూటీని పెట్టడాన్ని గమనించిన నిందితులు తిరిగి అక్కడకు వస్తుందని భావించి పథకం ప్రకారం స్కూటీ వెనుక టైర్లో గాలి తీసేశారు. ఇక రాత్రి 9.18గంటలకు బాధితురాలు స్కూటీ ఉన్న చోటుకు రాగా బ్యాక్ టైర్ పంక్చర్ అయిందంటూ మాట కలిపిన నిందితుడు మహ్మద్ ఆరీఫ్... సాయం చేస్తానని చెప్పాడు. ఆ తరువాత మాటలు కలిపి ఆమె ఫోన్ నంబర్‌ తీసుకున్నాడు. ఆ తరువాత పంక్చర్ కోసం ఆమె వారిని స్కూటీని ఇవ్వగా, చాలా సేపు గడిచినా వారు రాకపోవడంతో ఆరిఫ్‌కు కాల్ చేసింది. ఈ కాల్‌నే పోలీసులకు కీలక ఆధారంగా లభించింది. దీంతో తమదైన స్టైల్‌లో విచారణ జరపగా , అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దాదాపు గంటసేపు బాధితురాలిని అత్యాచారం చేసిన నిందితులు సహాయం కోసం ఆమె అరుస్తుంటే నోట్లో మద్యం పోశారు. మధ్యలో కూడా ఆమెకు మెలుకువ రాగా అప్పుడు మరోసారి మద్యం తాగించారు. ఆమె అరవకుండా ఉండేందుకు ముక్కు, నోటిని గట్టిగా మూయడంతో బాధితురాలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. తరువాత ప్యాంట్ లేకుండానే ఆమె మృతదేహాన్ని లారీలోకి ఎక్కించి... అందులో కూడా మరోసారి రేప్ చేశారు. ఆ తరువాత నిందుతుల్లో ఒకరు ఆమె కాళ్లకు ప్యాంట్ తొడిగి... షాద్‌నగర్ బ్రిడ్జి కింద శరీరంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు.

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!     

తప్పుడు కేసులనుండి బయటపడటం ఎలా...!

కేసు పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు...!

498A ఈ సెక్షన్ దుర్వినియోగం చేస్తున్నారు...!

శంషాబాద్ హత్యాచారం కేసులో నిందితులు ఎలా దొరికారంటే..! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *