Top Ad unit 728 × 90

చెట్టుకింద సరదాగా ప్రేమికులు.(వీడియో)

చెట్టుకింద సరదాగా ప్రేమికులు... ఏం చేస్తున్నారో చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే.

 

ప్రేమ జంట సరదాగా బయటకు వెళ్లినప్పుడు తమకు సంబంధించి ఏవో ఊసులు చెప్పుకుంటూ ఉంటారు. గిల్లికజ్జాలు, ముచ్చట్లు, ఒకరిపైఒకరు ప్రేమను కురిపించుకుంటూ సరదాగా గడిపేస్తారు. ఇలాంటి దృశ్యాలు పార్కులలో, ఇతర ప్లేస్‌లలో చాలానే చూస్తుంటాం. అయితే, ప్రేయసికి పేళ్లు చూసే ప్రేమికుడిని ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. చూసి కడుపుబ్బా నవ్వుకోండి. అవును, మీరు చదివింది అక్షరాలా నిజం. ప్రేమికులిద్దరూ పార్క్‌లో ఏకంతంగా కూర్చోగా... ప్రియుడు తన ప్రేయసికి పేలు చూస్తున్నాడు. దీనికి సంబంధించిన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫన్ క్రియేట్ చేస్తోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు, బాయ్‌ ఫ్రెండ్ ఆఫ్ ది ఇయర్ అంటూ బిరుదు ఇచ్చేస్తున్నారు.

 

ghantaa పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ ఐడీలో ఈ వీడియోను షేర్ చేశారు యూజర్లు. ఈ వీడియోలో ఓ నదీ ఒడ్డున అమ్మాయి, అబ్బాయి కూర్చున్నారు. అబ్బాయి ఒడిలో అమ్మాయి కూర్చోగా... అతను ఆమె నెత్తిలో పేలు చూస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు, తమ సెల్‌ఫోన్ కెమెరాతో బందించారు. ఈ సీన్ చూడటానికి తెగ నవ్వు తెప్పిస్తోంది. నెటిజన్లు అయితే, దీనిపై ఓ రేంజ్‌లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్కేసి.. మీరూ ఎంజాయ్ చేయండి.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by memes comedy (@ghantaa)

చెట్టుకింద సరదాగా ప్రేమికులు.(వీడియో) Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *