Top Ad unit 728 × 90

సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్...!

సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్...!

 

సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్ అయ్యారు. కడలూరు జిల్లాలో జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు కుష్బూ ప్రయత్నించిన సందర్భంలో ఆమెను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కి వ్యతిరేంకంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన బిజెపి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన తిరుమావళవన్ ని అరెస్ట్ చేయాలనీ చిదంబరంలో బిజెపి ఆందోళనలు చేపట్టింది. అయితే ఆందోళనలకు వెళ్తున్న బిజెపి నేత కుష్బూని ఈసీఆర్ రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేసారు. కాగా, తాజాగా కుష్భూ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మానసిక వికలాంగుల పార్టీ నుంచి నిష్క్రమించానంటూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు అయితే, వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించినట్టేనని అంటున్నారు ఎన్పీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్దీంతో ఆమెపై దాదాపు 30 పీఎస్లలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

 

సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *