Top Ad unit 728 × 90

ముఖ్యాంశాలు

మీ రాశిఫలాలు ఫిబ్రవరి 18 మంగళవారం 2020 చంద్ర‌బాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ ప్ర‌త్యేక భేటీ…! 100 కేజీల కేక్ ను కట్ చేయించిన నిమ్మకాయల వ్యాపారస్తులు, ఎందుకో తెలుసా…!   ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ దుకాణానికి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్న…! ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు ఉధృతం: చలసాని శ్రీనివాస్ శివరాత్రిరోజు శివునికి ఇలా అభిషేకం చేస్తే ఎంతో మేలు...!    పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది...! పొలాల్లో దిగిన జెట్ విమానం…! నెయిల్ పాలిష్‌కు ఆర్డర్ ఇస్తే ఖాతా ఖాళీ చేసిన కేటుగాళ్లు…! ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అవతారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి   

వర్సిటీలకు మొండిచేయి

వర్సిటీలకు మొండిచేయి

జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల నిర్వహణ కోసం, వాటిల్లో పనిచేసే అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది వేతనాల కోసం నిర్వహణ పద్దు కింద రూ.1,312.55 కోట్లు కేటాయించింది. గతేడాది ఇందుకోసం రూ.1,663.63 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి అందులోనూ దాదాపు రూ.351 కోట్లు కోత పెట్టింది. ప్రగతి పద్దు కింద మొత్తంగా రూ.55.32 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం యూనివర్సిటీలకు పెద్దగా నిధులను ఇవ్వలేదు. యూనివర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశోధనలు, నిర్మాణాలు ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణకు పైసా ఇవ్వలేదు. ఒక్క తెలుగు యూనివర్సిటీకి మాత్రం ఇతర సహాయక గ్రాంట్ల కింద కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. మిగతా యూనివర్సిటీలకు పైసా ఇవ్వలేదు. ప్రగతిపద్దు కింద 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.420.89 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దానిని రూ. 375.64 కోట్లకు సవరించింది. 2018-19 ఆర్థికసంవత్సరంలో రూ.210.42 కోట్లను కేటాయించిన ప్రభుత్వం దాన్ని రూ.173.16 కోట్లకు సవరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఎన్‌ఎస్‌ఎస్, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద రూ.14.85 కోట్లు కేటాయించింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

వర్సిటీలకు మొండిచేయి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *