Top Ad unit 728 × 90

RTCలో ఉద్యోగాలు రీజియన్ల వారీగా ఖాళీల వివరాలివే...!

RTCలో ఉద్యోగాలు రీజియన్ల వారీగా ఖాళీల వివరాలివే...!

 

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్రవ్యాప్తంగా వివిధ డిపోల్లో పని చేసేందుకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలచేసింది. అర్హత ఆసక్తి గ అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటిస్‌ కాల వ్యవధి మూడేళ్లు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఏదైనా విభాగంలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

 

రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు:

  • హైదరాబాద్- 26

  • సికింద్రాబాద్- 18

  • మహబూబ్ నగర్- 14

  • మెదక్- 12

  • నల్గొండ- 12

  • రంగారెడ్డి- 12

  • ఆదిలాబాద్- 09

  • కరీంనగర్- 15

  • ఖమ్మం- 09

  • నిజామాబాద్- 09

  • వరంగల్- 14

ముఖ్య వివరాలు:

శిక్షణ వ్యవధి: మూడు సంవత్సరాలు

అర్హతలు: ఏదైనా విభాగంలో బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

వేతనాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు మొదటి ఏడాది రూ.15,000.. రెండో ఏడాది రూ.16,000.. మూడో ఏడాది రూ.17,000 వరకూ స్టైపెండ్‌ చెల్లిస్తారు.

వయసు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://tsrtc.telangana.gov.in/

 

RTCలో ఉద్యోగాలు రీజియన్ల వారీగా ఖాళీల వివరాలివే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *