Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన 'దోస్త్‌' గడువును పొడిగించారు. మూడోవిడతలో సీటు పొందినవారికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు ఇప్పటికే పూర్తయింది. దీనిని ఈనెల 28 వరకు పొడిగించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.  పంచాంగం: అక్టోబర్ 27, 2020  మంగళవారం | తిధి: ఏకాదశి ఉ 11:31 తదుపరి ద్వాదశి | నక్షత్రం: శతభిషం ఉ 8:27 తదుపరి | పూర్వాభాద్ర | యోగం: ధృవ రా 3:13 | కరణం: భద్ర ఉ :11:33 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6:10 | సూర్యాస్తమయం: 5:48 | రాహుకాలం: మ 3:00 - 4:40 | యమగండం: ఉ 9:00  - 10:30 | వర్జ్యం: మ 3:19- 5:03 | దుర్ముహూర్తం: ఉ 8:21 - 9:13 & రా 11:09 - 11:53 | అమృతకాలం: రా 12:19 - 2:06 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

గుండు బాస్ గెటప్ వెనుకున్న సీక్రెట్ చెప్పిన చిరంజీవి...!

గుండు బాస్ గెటప్ వెనుకున్న సీక్రెట్ చెప్పిన చిరంజీవి...!

 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సరికొత్త గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. చిరు నున్నటి గుండుతో అర్బన్ మాంక్ లో కనిపించిన ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. అయితే ఎప్పుడూ కనిపించని విధంగా డిఫరెంట్ గా కనిపించడంతో చిరు..తన కొత్త చిత్రం ఆచార్య కోసం ఈ గెటప్ వేసుకున్నాడా..అని అభిమానులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే గుండు బాస్ గెటప్ వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్పాడు చిరు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై చిరు మాట్లాడుతూ ఈ గెటప్ ఆచార్య సినిమా కోసం కాదని, వేదాళమ్ రీమేక్ కోసం చేసిన ట్రయల్ లుక్ షూట్ అని చెప్పాడు. వేదాళమ్‌ సెకండ్ ఆఫ్ కోసం ఈ లుక్ ను ప్రయత్నించి చూశారట. వేదాళమ్ రీమేక్ ను మెహర్ రమేశ్ డైరెక్ట్ చేయనున్నాడని స్పష్టం చేశాడు చిరు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ లాక్ డైన్ ఎఫెక్ట్ తో నిలిచిపోగా నవంబర్ లో రీస్టార్ట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

గుండు బాస్ గెటప్ వెనుకున్న సీక్రెట్ చెప్పిన చిరంజీవి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *