Top Ad unit 728 × 90

మునేటి లో దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం

కృష్ణాజిల్లా ÷నందిగామ

మునేటిలో దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం

 పట్టణంలోనూ పల్లగిరి పెద్ద బ్రిడ్జి నుండి ఒక వ్యక్తి మునేటీ లోకి దూకినఆత్మహత్యాయత్నం.పరిస్థితి విషమం నందిగామ ప్రభుత్వ అసుపత్రి కి   తరలింపు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రామన్నపేట రోడ్డు లోని చర్చి ఫాదర్ దేవ సహాయం గా గుర్తింపు.  ఏ కారణం చేత బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో అన్న విషయం తెలియాల్సి ఉంది.  బ్రిడ్జిపై దూకిన వెంటనే అటుగా వెళ్తున్న వారు గమనించి మెట్ల మార్గం ద్వారా కిందకి దిగి చూసి బంధువులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మునేటి లో దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2021

Contact Form

Name

Email *

Message *