Top Ad unit 728 × 90

సిద్దా....ఇదేం బుద్ది...


సిద్దా....ఇదేం బుద్ది...

కర్నాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న సమావేశంలో కొందరు అమ్మాయిలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఓ అమ్మాయి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా స్టేజిపైన యాంగిల్ కుదర్లేదు. దానితో ఆమె సిద్ధరామయ్యకు కుడివైపుకు వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించింది.

ఐతే హఠాత్తుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమె చేయి పట్టుకుని తన సమీపానికి లాగడంతో ఆమె బిత్తరపోయింది. తనకు సమీపంలో నిలబడి సెల్ఫీ తీసుకోవాలని సూచనగా ఆయనలా చేయి పట్టుకుని లాగారు. దీనిపై నెట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మహిళల పట్ల సిద్ధరామయ్య ప్రవర్తన దారుణంగా ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *