Top Ad unit 728 × 90

విక్రమ్ ల్యాండర్‌ కోసం... కొనసాగుతున్న ప్రయత్నాలు...

విక్రమ్ ల్యాండర్‌ కోసం... కొనసాగుతున్న ప్రయత్నాలు...

ఇస్రో విక్రమ్‌' ల్యాండర్‌తో అనుసంధానత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆ వ్యోమనౌక ఆకృతి చెక్కుచెదరలేదని ఆర్బిటర్‌ పంపిన చిత్రాలతో దాదాపు స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు సాధ్యమైన అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

విక్రమ్‌తో అనుసంధానత పునరుద్ధరణకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' సహకారాన్ని ఇస్రో తీసుకునే అవకాశాలున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

విక్రమ్ ల్యాండర్‌ కోసం... కొనసాగుతున్న ప్రయత్నాలు... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *