Top Ad unit 728 × 90

ఈ సంక్రాంతి సంధర్భంగా రెడ్‌మీ 6 ధర ఎంతో తెలుసా...!

ఈ సంక్రాంతి సంధర్భంగా రెడ్‌మీ 6 ధర ఎంతో తెలుసా...!

సంక్రాంతి కానుకగా మొబైల్ ప్రియులకు తీపి కబురు అందించింది చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ. ఈ సంస్థ నుండి వచ్చిన 'రెడ్‌మీ 6' స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్ ధరను రూ.500 తగ్గించింది. తగ్గిన ధరత్తో ఈ ఫోన్‌ రూ.7,999 లకే అందుబాటులో ఉంది. అలాగే 3జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను కూడా రూ.500 తగ్గించడంతో...  రూ.8,999 ధరకే లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేసి పండుగను మరింత జోష్ గా గడుపుకోండి.

ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే...

* 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్‌ 
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 
* 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 
* ఫేస్ అన్‌లాక్‌ 
* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

ఈ సంక్రాంతి సంధర్భంగా రెడ్‌మీ 6 ధర ఎంతో తెలుసా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *