Top Ad unit 728 × 90

భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు

భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ ఏకంగా 624 పాయింట్లు పతనమై 36,958 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు దిగజారి 10,926 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా విలువ కోల్పోయాయి. మరోపక్క హెవీవెయిట్‌ షేరు రిలయన్స్‌ 10శాతానికి పైగా లాభపడ్డా మార్కెట్‌ పతనాన్ని ఆపలేకపోయింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *