Top Ad unit 728 × 90

అమెజాన్ బ్రాండ్ . ట్యాబ్లెట్ పీసీ పైర్ 7 . అందుబాటులోకి...!

అమెజాన్ బ్రాండ్ . ట్యాబ్లెట్ పీసీ పైర్ 7 . అందుబాటులోకి...!

అమెజాన్‌ అమ్మకాలతో ఆపకుండా, ఉత్పతివైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, నూతన ట్యాబ్లెట్ పీసీ పైర్ 7 ను విడుదల చేసింది. రూ.3505 ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు జూన్ మొదటి వారంలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

అమెజాన్ ఫైర్ 7 ఫీచర్లు :

7 ఇంచ్ డిస్‌ప్లే,

1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌,

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌,

1 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌,

512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 7.1 నూగట్‌,

2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,

2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

7 గంటల బ్యాటరీ బ్యాకప్.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అమెజాన్ బ్రాండ్ . ట్యాబ్లెట్ పీసీ పైర్ 7 . అందుబాటులోకి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *