Top Ad unit 728 × 90

ఇంటర్ బోర్డు రద్దు యోచనలో తెలంగాణ ప్రభుత్వం

ఇంటర్ బోర్డు రద్దు యోచనలో తెలంగాణ ప్రభుత్వం

ఇంటర్‌ ఫలితాల్లో బోర్డు అధికారులు చేసిన ఘోర తప్పిదాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా బోర్డును రద్దు చేసే దిశగా ఆయన ఆలోచిస్తున్నారు. ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక అందగానే బోర్డు రద్దుకు సర్కార్‌ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 1971లో ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఏడాది వరకు జరిగిన తప్పిదాలపై మరో కమిటీని ప్రభుత్వం నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని అంశాలు పరిశీలించి SSC బోర్డులో కలపాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఇంటర్ బోర్డు రద్దు యోచనలో తెలంగాణ ప్రభుత్వం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *