Top Ad unit 728 × 90

భళా కెప్టెన్! ప్రతిష్ఠాత్మక కోట్లా స్టేడియంలో కోహ్లీ స్టాండ్​

భళా కెప్టెన్! ప్రతిష్ఠాత్మక కోట్లా స్టేడియంలో కోహ్లీ స్టాండ్​

భారత సారధి, రన్ మెషీన్ విరాట కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో టాప్ లిస్ట్‌లో కోహ్లికి సత్కారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఢిల్లీ జిల్లా​ క్రికెట్​ అసోసియేషన్​(డీడీసీఏ). కోట్లా మైదానంలోని ఓ స్టాండ్​కు విరాట్​ పేరు పెట్టనుంది. సెప్టెంబర్​ 12న జవహర్​లాల్​ నెహ్రూ స్టేడియం వేదికగా భారత జట్టును సత్కరించనుంది ఢిల్లీ క్రికెట్​ అసోసియేషన్​. గతంలో భారత మాజీ క్రికెటర్లు, ఢిల్లీ క్రీడాకారులైన బిషన్​ సింగ్​, మొహిందర్​ అమర్​నాథ్​కు​ ఇదే విధంగా గౌరవం దక్కింది. గతంలో వీరేందర్​ సెహ్వాగ్​, అంజుమ్​ చోప్రాల పేర్లను మైదానంలోని స్వాగత ద్వారాలకు పెట్టింది ఢిల్లీ క్రికెట్​ అసోసియేషన్​.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

భళా కెప్టెన్! ప్రతిష్ఠాత్మక కోట్లా స్టేడియంలో కోహ్లీ స్టాండ్​ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *