Top Ad unit 728 × 90

భారతీయ ఎంబసీని కూడా తీవ్రవాదులు టార్గెట్ చేశారా?

భారతీయ ఎంబసీని కూడా తీవ్రవాదులు టార్గెట్ చేశారా?

భారతీయ ఎంబసీని కూడా తీవ్రవాదులు టార్గెట్ చేశారా? శ్రీలంకలో ఉన్న భారత రాయబారి కార్యాలయంలో దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం వచ్చిన కొద్దిరోజులకే ఈ దేశంలో పేలుళ్లు జరిగాయి. దీనిని ఆ దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసంఘే దృవీకరించారు. లంకలో తీవ్రవాద ముప్పు ఉందని, అప్రమత్తంగా ఉండాలని, తమ ఎంబసీపైనా దాడులు జరుగుతాయని భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు ముందే చెప్పాయన్నారు. అప్రమత్తంగానే ఉన్నప్పటికీ పేలుళ్లను నిలువరించలేకపోయామన్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

భారతీయ ఎంబసీని కూడా తీవ్రవాదులు టార్గెట్ చేశారా? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *