Top Ad unit 728 × 90

అన్నమయ్య కీర్తనలు : కలిగె మాకిదే

అన్నమయ్య కీర్తనలు : కలిగె మాకిదే

1కలిగె మాకిదే కైవల్య సారము
ఫలించె నాడెద పాడెద నేను|| ||కలిగె మాకిదే||

నీపాద తీర్థము నీరజభవుని
పై పై కమండల పానీయము
చేపట్టి శంభుని చిరుజలలో
దీపించు గంగా తీర్థ రాజము|| ||కలిగె మాకిదే||

ఘననీ నామమే గౌరినాలుకపై
పనిగొన్న మంత్రపాఠము
అనుగు వాణికి ఆది చదువుల
పెనచీ మొదలి బీజాక్షరమ|| ||కలిగె మాకిదే||

శ్రీ వేంకటేశ ్వర చేరి నీదాసుల
సేవ నాపాలిటి జీవనము
ఆవటించి శర ణా గతులకును
త్రోవయైనదిదే దోషహరము|| ||కలిగె మాకిదే||

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అన్నమయ్య కీర్తనలు : కలిగె మాకిదే Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *