Top Ad unit 728 × 90

చరిత్రలో ఈరోజు నవంబర్ 14

చరిత్రలో ఈరోజు నవంబర్ 14

సంఘటనలు

1943: హైదరాబాదు స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది.

1960: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.

జననాలు

1716: గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (జ.1646)

1889: జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ ప్రధానమంత్రి (మ.1964)

1891: కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ జననం (మ.1941).

1922: ఐక్యరాజ్య సమితి కి 6 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ జననం.

1924:కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత మరియు తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000)

1931:వంకాయల నరసింహం, ప్రముఖ సంగీత విద్వాంసుడు, ప్రథమశ్రేణి మృదంగ నిపుణులు.

1939: ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (మ.2017)

1947: దేవరకొండ విఠల్ రావు, 4 వ భారత పార్లమెంటు సభ్యుడు.

1948: యండమూరి వీరేంధ్రనాథ్, ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు

1948: మధుబాబు, పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవల రచయిత,

1948: వేల్స్ యువరాజు చార్లెస్ జననం.

1971: ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్.

1976: హేమంగ్ బదాని, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

1978: తవ్వా ఓబుల్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన తెలుగు రచయిత.

1991: సమీరా షెరీఫ్ భారతీయ టెలివిజన్ నటి మరియు నిర్మాత.

మరణాలు

1958: తాడంకి శేషమాంబ, తొలి తరం తెలుగు సినిమా నటి.

1967: సి.కె.నాయుడు, ప్రముఖ భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895)

1977: ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద, ప్రముఖ అధ్యాత్మిక గురువు.

1995: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు

జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

భారతదేశంలో బాలల దినోత్సవం.

ప్రపంచ మధుమేహ దినోత్సవం.

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు.  

జాతీయ పుస్తక వారోత్సవాలు. 

సహకార సంఘాల వారోత్సవాలు.
 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!     

చరిత్రలో ఈరోజు నవంబర్ 14 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *