Top Ad unit 728 × 90

ఈ రోజు పంచాంగం నవంబర్ 14, 2019 గురువారం

ఈ రోజు పంచాంగం...!

శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ 
శ్రీ నృసింహ సరస్వతి 
శ్రీ గురు దత్తాత్రేయ య నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
        

నవంబర్ 14, 2019 గురువారం (బృహస్పతివాసరే), శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షణాయనం, శరత్ఋతువు, కార్తీకమాసం, కృష్ణపక్షం

తిధి: విదియ రా 7:11 తదుపరి తదియ

నక్షత్రం: కృత్తిక రా 11:00 తదుపరి రోహిణి

యోగం: వరీయాన్ ఉ 10:13

కరణం: తైతుల ఉ 9:35

సూర్యరాశి: తుల చంద్రరాశి: మేషం

సూర్యోదయం: 6:23 సూర్యాస్తమయం: 5:40

రాహుకాలం: మ 1:30 - 3:00

యమగండం: ఉ 6:00 - 7:30

వర్జ్యం: మ 2:49 - 4:29 తి రా 4:39 - 6:16

దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12

అమృతకాలం: రా 7:30 - 9:09


శుభమస్తు🙏🙏🙏

పెద్ది శ్రీధర శర్మ - 9000444331
అర్చకులు: శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!     

ఈ రోజు పంచాంగం నవంబర్ 14, 2019 గురువారం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *