Top Ad unit 728 × 90

దసరా సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం...!

దసరా సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం...!

టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజులు సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటం, మరోపక్క పండుగకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యే వారికి బస్సుల కొరత ఉండటంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

విద్యాసంస్థలకు సెలవులు పొడిగించి ఆ బస్సులను కూడా ప్రజా రవాణాకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి తోడు ప్రైవేట్ వాహనాలను కూడా వినియోగించనున్నట్లు తెలిసింది. రేపటి నుంచి తిరుగు ప్రయాణాలు మొదలుకానున్నాయి. మూడు రోజుల్లో కోటిన్నర మంది ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

గమనిక:- ఆసక్తికరమైన మరియు లేటెస్ట్ వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి.

http://www.youtube.com/c/PSLVTVNews?sub_confirmation=1

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

దసరా సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *