Top Ad unit 728 × 90

ఇకపై మొబైల్ నెంబర్లు 10 కాదు... 11...!

ఇకపై మొబైల్ నెంబర్లు 10 కాదు... 11...!

దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతుండగా మొబైల్ నెంబర్లకూ డిమాండ్ పెరుగుతోంది. 2050 వరకూ ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొబైల్ నెంబర్ల సంఖ్యను 10 నుంచి 11కు పెంచేందుకు ట్రాయ్ సిద్ధమైంది. దీనిపై ప్రజల నుంచి ట్రాయ్ సమాచారం సేకరిస్తుండగా త్వరలోనే 11 అంకెల మొబైల్ నెంబర్లపై ట్రాయ్ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అటు ప్రజలు కూడా ట్రాయ్ నిర్ణయంపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఇకపై మొబైల్ నెంబర్లు 10 కాదు... 11...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *