Top Ad unit 728 × 90

రేవంత్‌రెడ్డి‌ ఆస్తులపై ఐటీ సోదాల్లో కొత్త కోణం

రేవంత్‌రెడ్డి‌ ఆస్తులపై ఐటీ సోదాల్లో కొత్త కోణం

రేవంత్‌రెడ్డి‌ ఆస్తులపై ఐటీ సోదాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఐటీ రైడ్స్ కంటే ముందే రేవంత్ రెడ్డి, అతని అనుచరులపై అధికారులు నిఘా పెట్టారు. ఈ దాడులకంటే ముందే ఉదయ్ సింహ.. విలువైన డాక్యుమెంట్లను నాగోల్‌లోని రణదీర్ రెడ్డి నివాసంలో ఉంచారు. నిన్న రాత్రి రణదీర్‌రెడ్డి ఇంటిపై విచారణ అధికారులు దాడులు చేశారు. రణదీర్ ఇంటిలో ఉంచిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటు రణదీర్‌ను కూడా తీసుకెళ్లారు. అయితే రణదీర్‌ను ఎవరు తీసుకెళ్లారనేది దానిపై అతని కుటుంబ సభ్యులకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో రణదీర్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌రెడ్డి‌ ఆస్తులపై ఐటీ సోదాల్లో కొత్త కోణం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *