Top Ad unit 728 × 90

డాటా ఎంట్రీ ఆపరేటర్లు

డాటా ఎంట్రీ ఆపరేటర్లు

హైదరాబాద్‌లోని (దూలపల్లి) ఐసీఎఫ్‌ఆర్‌ఈ-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జేఆర్‌ఎఫ్- 2 ఖాళీలు (జియోఇన్ఫర్మాటిక్స్-1, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-1)
అర్హత: జియోఇన్ఫర్మాటిక్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 
ఫెలోషిప్: రూ. 16,000+ హెచ్‌ఆర్‌ఏ
డాటా ఎంట్రీ ఆపరేటర్- 5 ఖాళీలు
అర్హత: కంప్యూటర్ అప్లికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. 
పే స్కేల్: రూ. 10,000/-
ఎంపిక: ఇంటర్వ్యూ (జూన్ 10న ) ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్-500100 
వెబ్‌సైట్:http://ifb.icfre.gov.in

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

డాటా ఎంట్రీ ఆపరేటర్లు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *