Top Ad unit 728 × 90

జియో కస్టమర్లకి గుడ్ న్యూస్...!

జియో కస్టమర్లకి గుడ్ న్యూస్...!

జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరిన్ని రీచార్జ్ ఆఫర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు 5 రీఛార్జ్ లను 4 జీ-డివైస్ జియో ఫోన్ అందిస్తుంది . తన కస్టమర్ల కోసం రూ. 49, 594 రీఛార్జి ప్యాక్స్ ని 28 రోజుల , 168 రోజులు నియమిత కాల పరిమితితో అందుబాటులోకి తెచ్చింది. Jio ఇన్ఫోకామ్ ఐదు రీచార్జ్ ప్యాక్స్ కింద 1 GB నుండి 84 GB లకు వేగంతో కూడిన ప్రయోజనాలని అందిస్తోంది. జియో విడుదల చేసిన రీచార్జ్ ప్యాక్స్ వరుసగా రూ. 49, 99, 153, 297, 594 లుగా నిర్ధారించబడ్డాయి.

జియో ఫోన్ రీచార్జ్ ప్లాన్ Rs. 49

జియో రూ. 49 రీచార్జ్ ప్యాక్ తో రిలయన్స్ జీయో 1జీబీ అధిక వేగంతో అందిస్తుంది. 28 రోజులు కాలపరిమితి, అపరిమిత ఫోన్ కాల్స్ అదేవిధంగా అపరిమిత మెసేజ్ లు కూడా లభిస్తాయి.

జియో ఫోన్ రీచార్జ్ ప్లాన్ Rs. 99

జియో ఈ లేటెస్ట్ ప్లాన్ తో మొత్తం 14GB హై స్పీడ్ డేటా రోజుకు 0.5 డేటా చప్పున 28రోజులు పాటు కాల పరిమితి.అపరిమిత ఫోన్ కాల్స్ మరియు అపరిమిత మెసేజెస్ కూడా ఉంటాయి.

జియో ఫోన్ రీచార్జ్ ప్లాన్ Rs. 153

ఈ ప్లాన్ లో మొత్తం 42GB హై స్పీడ్ డేటా రోజుకు 1.5 డేటా చప్పున 28రోజులు కాల పరిమితి ఉంటుంది. అపరిమిత ఫోన్ కాల్స్ మరియు అపరిమిత మెసేజ్ లు కూడా ఉంటాయి.

జియో ఫోన్ రీచార్జ్ ప్లాన్ Rs. 297

జియో అందించే ఈ ప్లాన్ లో మొత్తం 42GB హై స్పీడు డేటా తో రోజుకు 0.5 డేటా చప్పున 84రోజులు పాటు కాల పరిమితి ఉంటుంది. అపరిమిత ఫోన్ కాల్స్ , మెసేజ్ లు కూడా పొందవచ్చు.

జియో ఫోన్ రీచార్జ్ ప్లాన్ Rs. 594 

జియో ప్లాన్ లో మొత్తంఈ ప్లాన్ లో మొత్తం 84GB హై స్పీడ్ డేటా రోజుకు0.5డేటా చప్పున 168రోజులు పాటు కాల పరిమితి.అపరిమిత ఫోన్ కాల్స్ మరియు అపరిమిత మెసేజెస్ కూడా ఉంటాయి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

జియో కస్టమర్లకి గుడ్ న్యూస్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *