Top Ad unit 728 × 90

సొరకాయు పొట్టు చట్నీ...

సొరకాయు పొట్టు చట్నీ........

కావలసి పదార్థాలు......

సొరకాయ పొట్టు- అర కప్పు, శనగపప్పు- అర టేబుల్‌ స్పూన-, మినప్పప్పు- ఒన టేబుల్‌ స్పూను, ఎండుమ్చి- నాలుగు, తరిగిన ఉల్లిపాయు, టమోూటా- ఒక్కోటి, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, కరివేపాకు, కొత్తివీుర- కొద్దిగా, చింత పండు పులుసు- పావు కప్పు, నూనె- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత.

తయారీ విధానం......

ఒక బాణలిలో నకనె పోసి శనగపప్పు, మినప్పప్పు వేసివేగించాలి. తర్వాత ఎండుమ్చి, టమోూటా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి2 నిమిలు వేగించాలి. సొరకాయు పొట్టు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి 5 నిమిాలు వేగించాలి. తర్వాత చింతపండు పులుసు, పసుపు వేసి మురో 2 నిమిాలు ఉడికించి దించేయాలి, చల్లారిన తర్వాత ఉప్పు వేిస మెత్తగా రుబ్బుకుని, పోపు పట్టుకోవాలి.

సొరకాయు పొట్టు చట్నీ... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *