Top Ad unit 728 × 90

ప్రాంగణంలో ఆంక్షలను వ్యతిరేకిస్తూ మరోసారి తీవ్ర ఉద్రిక్తత

ఆలయ ప్రాంగణంలో ఆంక్షలను వ్యతిరేకిస్తూ శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఆంక్షలను వ్యతిరేకిస్తూ భక్తులు గత రాత్రి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. స్వాముల అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ కార్యకర్తలు సీఎం పినరయి విజయన్‌ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు ఈనెల 16వ తేదీ (శుక్రవారం) సాయంత్రం మరోసారి తెరుచుకున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి రెండు నెలల పాటు మండల పూజలు సాగనున్నాయి. శబరిమలకు బయలుదేరిన మహిళలు, అయ్యప్ప భక్తుల నిరసనల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రాంగణంలో ఆంక్షలను వ్యతిరేకిస్తూ మరోసారి తీవ్ర ఉద్రిక్తత Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *