Top Ad unit 728 × 90

ఆర్టీసీ సమ్మెలో రహస్య ఎజెండా...!

ఆర్టీసీ సమ్మెలో రహస్య ఎజెండా: మంత్రి నిరంజన్ రెడ్డి

ఆర్టీసీ కార్మికులు ఎక్కిన చెట్టునే నరుక్కుంటున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కార్మిక నేతలు రహస్య ఎజెండాతో పని చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్‌ నేతల ఉచ్చులో కార్మికులు పడొద్దని హెచ్చరించారు. ప్రతిపక్షాలపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ డిమాండ్లను అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యంకాని హామీలు అమలు చేయాలనడం అవివేకమని నిరంజన్‌ రెడ్డి విమర్శించారు.

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

ఆర్టీసీ సమ్మెలో రహస్య ఎజెండా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *