Top Ad unit 728 × 90

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అవినీతి అంత పెద్దదా...!

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అవినీతి అంత పెద్దదా...! 

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అవినీతిలో కూరుకుపోయిందని, హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిపై దృష్టి పెట్టి దాన్ని నిర్మూలించాలని కోరుతున్నా... క్రికెటర్ రాయుడు ట్విటర్‌ వేదికగా, తెలంగాణ మంత్రి కేటీ రామారావును కోరిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌పై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ స్పందిస్తూ, రాయుడు 'అసహన క్రికెటర్‌' అని అన్నాడు. అజహర్‌ వ్యాఖ్యలపై ఆదివారం రాయుడు స్పందించాడు.

''హాయ్‌ అజహరుద్దీన్‌, ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది మనిద్దరి కన్నా పెద్దది. హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసు. కుట్రలకు దూరంగా ఉంటూ నిపాక్షికంగా వ్యవహరిస్తారని బలంగా నమ్ముతున్నా. హైదరాబాద్‌ క్రికెట్‌ను ప్రక్షాళన చేసే అవకాశం మీకుంది. భవిష్యత్‌ క్రికెటర్లను కాపాడతారని ఆశిస్తున్నా'' అని ట్వీట్ చేశాడు రాయుడు.

 

మీ పేరులోనే మీ భవిష్యత్

పేరు మారిస్తే అద్భుత ఫలితాలు వస్తాయా

బంగారు భవిష్యత్ కోసం, పిల్లల పేర్లు ఎలా పెట్టాలి

నిత్య జీవితంలో సంఖ్య శాస్త్రం

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అవినీతి అంత పెద్దదా...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *