Top Ad unit 728 × 90

పట్టపగలే తిరుమలగిరిలో దొంగల దాడి

పట్టపగలే తిరుమలగిరిలో దొంగల దాడి 

సికింద్రాబాద్ తిరుమలగిరిలో పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడిన ఐదుగురు దోపిడీ దొంగలు ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలను బంధించి ఆరు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. సమాచారం తెలుసుకున్న నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. దోపిడీకి సంబంధించిన వివరాలను వారి నుంచి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీ దొంగల పనేనా? లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పట్టపగలే తిరుమలగిరిలో దొంగల దాడి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *