Top Ad unit 728 × 90

చరవాణి వెలుతురే సాయం... ప్లస్‌టూ మూల్యాంకనం!

చరవాణి వెలుతురే సాయం... ప్లస్‌టూ మూల్యాంకనం!

ఫొని పెను తుపాను పోతూపోతూ విద్యుత్‌ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోవటంతో ఒడిశాలో ఏ పని చేపట్టాలన్నా నేటికీ తిప్పలు తప్పటం లేదు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వారంతా ప్లస్‌టూ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో నిమగ్నమైన అధ్యాపకులు. చరవాణి లైట్ల వెలుతురులోనే వాటిని దిద్దుతున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బరిపదాలో మంగళవారం ఎంపీసీ అటానమస్‌ కళాశాలలో పరిస్థితిదీ. సకాలంలో మూల్యాంకనం పూర్తికావాలని ఉన్నత విద్యా పరిషత్‌ ఒత్తిడి చేస్తుండటంతో ప్రయాస తప్పటం లేదని అధ్యాపకులు అంటున్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

చరవాణి వెలుతురే సాయం... ప్లస్‌టూ మూల్యాంకనం! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *