Top Ad unit 728 × 90

పిల్లలపై లైంగిక నేరాలకు మరణశిక్ష

పిల్లలపై లైంగిక నేరాలకు మరణశిక్ష

ఢిల్లీ: చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో (పొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని పటిష్ఠం చేస్తూ పలు సవరణలను ఆమోదించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి జరిమానాలు, జైలు శిక్షలు విధించేలా పోక్సో చట్టం-2012 లోని పలు సెక్షన్లకు సవరణలు చేశామన్నది. చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడితే మరణశిక్ష సహా కఠిన శిక్షలు విధించేలా 4,5,6 సెక్షన్లలో సవరణలు చేశామన్నది. ప్రకృతి విపత్తుల వేళ హార్మోన్లు/ రసాయనాలతో చిన్నారులకు త్వరగా సెక్సువల్ మెచ్యూరిటీ వచ్చేలా చేసే నేరాల నియంత్రణకు సెక్షన్ 9 చైల్డ్ పోర్నోగ్రఫీ సామగ్రి ధ్వంసం/డిలీట్ చేయకుండా, రిపోర్ట్ చేయకుండా ఉంటే జరిమానాలు/ జైలు శిక్షలకు 14,15 సెక్షన్లను సవరించామన్నది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

పిల్లలపై లైంగిక నేరాలకు మరణశిక్ష Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *