Top Ad unit 728 × 90

డెల్ ఇండియాలో ఉద్యోగాలు...!

డెల్ ఇండియాలో ఉద్యోగాలు...!

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ డెల్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, క్వాలిటీ ఇంజినీర్లతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: డెల్ ఇండియా

పోస్టు పేరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సేల్స్ మేనేజర్ ఇతర ఉద్యోగాలు

పోస్టుల సంఖ్య: 3655

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 29 డిసెంబర్ 2019

విద్యార్హతలు: డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్, డిప్లొమా

వయస్సు: కనిష్ట వయస్సు 18 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు: ఫీజు మినహాయింపు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :

లింక్: https://jobs.dell.com/utm_source=DHMoreFromPub&utm_medium=DHapp&utm_campaign=DH

డెల్ ఇండియాలో ఉద్యోగాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *