Top Ad unit 728 × 90

అక్కడ గుర్రాలను మంటల్లో పరుగెత్తిస్తారు...!

అక్కడ గుర్రాలను మంటల్లో పరుగెత్తిస్తారు...!

కర్ణాటకలో మకర సంక్రాంతి సందర్భంగా స్థానికులు ఆవులను మంటల్లో పరుగులు తీయిస్తే... ఇప్పడు స్పెయిన్ లో గుర్రాల వంతయింది. అక్కడి శాన్ బార్టోలోమ్ అనే టౌన్‌లో గుర్రాలను మంటల్లో పరుగులు పెట్టించారు. ప్రతి ఏటా జనవరిలో ఇలా చేస్తారట. 500 ఏళ్ళుగా వారు పాటిస్తూ వచ్చిన ట్రెడిషన్ ఇదట. దీన్ని 'లాస్ ల్యుమినారియస్' అని వ్యవహరిస్తున్నారు. ఈ వేడుక వల్ల రాబోయే ఏడాదిలో గుర్రాలు, ఇతర జంతువులకు జబ్బులు సోకకుండా ఉంటాయని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. అయితే షరా మామూలుగానే జంతు ప్రేమికులు ఈ ఆచారాన్ని తప్పు పడుతున్నారు. ఈ అశ్వాలను మంటల్లో పరుగులు తీయించడానికి ముందు వాటిమీద నీళ్ళు జల్లుతామని, అందువల్ల వాటికి ఎలాంటి హానీ జరగదని నిర్వాహకులు చెబుతున్నారు.

అక్కడ గుర్రాలను మంటల్లో పరుగెత్తిస్తారు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *